Wednesday, January 26, 2022

telangana

TELANGANA LOCK DOWN

కనిపిస్తే కాల్చివేత పరిస్థితులు తెచ్చుకోవద్దు

KCR WARNS PEOPLE కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రజలంతా సహకరించాలని సీఎం కేసీఆర్ కోరారు. జనం సహకరించని పక్షంలో రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టంచేశారు. అమెరికాలో స్థానిక పోలీసుల మాటను ప్రజలు లెక్క చేయకపోవడంతో అక్కడ ఆర్మీని రంగంలోకి దింపారని, అలాంటి పరిస్థితి...
degree gurkul colleges in ts

జయహో బాలికా..

degree gurkul colleges in ts బాలికా విద్యకు తెలంగాణ ప్రాధాన్యం గిరిజన బాలికల కోసం 15, బాలురకు 7 డిగ్రీ గురుకులాలు   బాలికా విద్యకు తెలంగా ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాధోడ్ శనివారం శాసనసభలో తెలిపారు. ఇంటర్...
Telangana IAS Officers Transfer 

భారీగా ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ?

Telangana IAS Officers Transfer తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా, భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఒకట్రెండు రోజుల్లో వెల్లడి అవుతుందని తెలిసింది. తెలంగాణ రాష్ట్ర  ఆవిర్భావం నుంచి మంచి పనితీరును కనబర్చిన అధికారులకు మరింత మెరుగైన...
Ushodaya Hospital Seize

అబార్షన్లు చేస్తున్న ఉషోదయ ఆసుపత్రి సీజ్

Ushodaya Hospital Seize ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఆస్పత్రి అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ అత్తాపూర్‌లోని ఉషోదయ ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు, చైతన్యపురి పోలీసులు, రాచకొండ షీటీమ్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో ఇద్దరు మహిళా వైద్యులను, ఓ ఆటో డ్రైవర్‌ను అరెస్టు...
Gold And Silver Rates

తగ్గుతున్న బంగారం ధర, పెరుగుతున్న వెండి ధర

Gold And Silver Rates బంగారం ధరలు డిసెంబర్ చివరి వారానికి ఆకాశాన్ని తాకుతాయని ప్రచారం జరిగింది. ఈనెల నుండే బంగారం ధరలు పెరుగుతాయని భావించినా బంగారం ధరలు మాత్రం తగ్గుతున్నాయి. అదే సమయంలో  వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు...
Onion Prices Have Not Come Down

వామ్మో ఉల్లి ధరలు

Onion prices are very high ఉల్లిగడ్డలు కంట నీరు తెప్పిస్తున్నాయి. కొండెక్కి కూర్చున్న ఉల్లి ధరలు సామాన్యులకు కొయ్యక ముందే కన్నీరు పెట్టిస్తున్నాయి.  భారీగా పెరిగిన ఉలి ధరలతో ఉల్లి గడ్డలు కొనుగోలు చెయ్యాలంటేనే ఇబ్బంది పడుతున్నారు సామాన్యులు. భారీ వర్షాలకు ఉల్లి పంటలు నాశనం కావటంతో...
Petition on privatization in RTC

వారం రోజుల కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

RTC JAC ACTION PLAN తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా సాగుతుంటే ఆర్టీసీ జేఏసీ తన ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ దిశగా అడుగులు వేస్తుంది . సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి వారం రోజులపాటు తన కార్యాచరణను ప్రకటించింది. ఈయూ భవన్‌లో అఖిలపక్ష నేతలు...
RAJAIAH ON KCR

కేసీఆర్ కు చుక్కలు చూపించే డిమాండ్

RAJAIAH ON KCR ఎస్సీ వర్గీకరణ, మాదిగల అభివృద్ధి కోసం మాదిగ సంఘాలు - మాదిగ ప్రజాప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి , స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన వ్యాఖ్యలతో సీఎం కేసీఆర్ ను...
RTC DRIVER SUICIDE

ఒంటికి నిప్పంటించుకున్న డ్రైవర్ మృతి

RTC DRIVER SUICIDE ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్న ఆయన ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో...
ktr enjoying with heroines in abroad

హీరోయిన్లతో విదేశాల్లో కేటీఆర్ ఏం చేస్తున్నాడు?

ktr enjoying with heroines in abroad తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ నేత వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్ నుండి బయటకు వచ్చిన వివేక్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే . అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూనే...