Saturday, November 27, 2021

telangana

14 tigers identified in Telangana Amrabad Tiger Reserve

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్

అమ్రాబాద్ పులుల అభయారణ్యం- వన్యప్రాణి జనాభా వార్షిక నివేదిక విడుదలఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో 14 పులులు, 43 రకాల వన్యప్రాణల కదలికలు నమోదుపులుల సంఖ్య పెరిగేందుకు వీలుగా అటవీసంరక్షణ, సమృద్దిగా శాఖాహార జంతువుల లభ్యత అమ్రాబాద్ అభయారణ్యంలో వన్యప్రాణులపై అటవీశాఖ వార్షిక నివేదక విడుదల చేసింది. నల్లమల...
New food processing units in telangan

కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ’ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు...

జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల సాయం

కరోనాతో మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబాల వారికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సహాయం 2 లక్షల రూపాయలు...
KITEX Group To Invest 3500 Crore In Telangana

తెలంగాణ పెట్టుబడులకు కిటెక్స్ సుముఖత

కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న kitex  గ్రూప్ ప్రతినిధి బృందం ఈరోజు తెలంగాణలో పర్యటించింది. తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి వ్యక్తపరిచిన కంపెనీకి,  ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో తెలంగాణ కు ఆహ్వానించింది. ఈ రోజు హైదరాబాద్ చేరుకున్న కంపెనీ ఎండి సాబు...
740 crore investment for Telangana state

తెలంగాణ రాష్ట్రానికి 740 కోట్ల పెట్టుబడి

జీనోమ్ వ్యాలీలో సుమారు 100 మిలియన్ డాలర్లు (సుమారు 740కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటన చేసిన ఇవాన్ హో  కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్మంత్రి కేటీఆర్ తో సమావేశమైన కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి భారీ పెట్టుబడుల విలువ కొనసాగుతూనే ఉన్నది....
Stipends to Nursing in Telangana

తెలంగాణ న‌ర్సింగ్ హ‌బ్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేవుడు. అడగ్గానే వరాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు జీవితకాలం రుణపడి ఉంటాం. నర్సింగ్ విద్యార్థులకు ప్రతి నెల స్టయిఫండ్ రూ. 1,500 నుంచి రూ. 5,000 పెంచిన మహనీయులు సీఎం కేసీఆర్ అని నర్సింగ్ విద్యార్థులు, అధికారులు స్వీట్లు...
Siricilla development in 7 years

సిరి’ సిల్లా .. సిల్ సిలా..

ఏడేండ్ల ప్రగతి ప్రస్థానం… తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి, అనేక కష్టాలను మొక్కవోని దీక్షా పట్టుదలతో ఎదుర్కుని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. ఏడేండ్ల అనతి కాలంలోనే దేశం గర్వించేలా స్వయం పాలనను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నరు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురయిన విద్యుత్తు, సాగునీరు,...
New zonal system approved in Telangana

ఇక స్థానికులకే ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్ తో జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, అమలులోకి...
955 teams in Ghmc For pattana pragati

జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా 955 టీములు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం తెలిపారు. పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం జులై 1 నుండి 10 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని...
special food processing zones in TS

స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు

స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుపైన మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశంరాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో పండే వ్యవసాయోత్పత్తుల ఆధారంగా ఈ జోన్ల ఏర్పాటు -ఈ మేరకు తెలంగాణ ఫుడ్ మ్యాప్ ని తయారు చేసిన పరిశ్రమల శాఖ -స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల...