Monday, October 25, 2021

REG PAPER

KISHAN REDDY LETTER TO CM KCR

హెచ్ఎండీఏను గాలికొదిలేశారా?

ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్ఎండీఏను పట్టించుకోవడం లేదని తెలంగాణ బీజేపీ పార్టీకి అర్థమైంది. గతంలో కమిషనర్ జనార్దన్ రెడ్డిని అవమానకర రీతిలో హెచ్ఎండీఏ నుంచి బయటికి పంపేసిన తర్వాత.. ప్రస్తుత పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ నే అదనపు కమిషనర్ గా కొనసాగిస్తున్నారు. ఇందులో డైరెక్టర్...