Monday, July 26, 2021
Home SPORTS

SPORTS

India's first medal at Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి రజతం

టోక్యో ఒలింపిక్స్ 2020 లో పతకం సాధించిన తొలి భారతీయురాలు మీరాబాయి చాను! స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌లో 115 కిలోలు ఎత్తి 49 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టింగ్‌లో వెండి పతకాన్ని గెలుచుకుంది.

భారతీయ ఈ–స్పోర్ట్స్లో నూతన ప్రమాణాలు

క్యాజువల్‌ గేమర్‌ మొదలు, తన కుటుంబ వ్యాపారాలను నిర్వహించడం నుంచి ఈ–స్పోర్ట్స్‌ (ఎలకా్ట్రనిక్‌ క్రీడలకు సంక్షిప్త రూపం లేదా వ్యవస్థీకృత వీడియో గేమ్‌ పోటీ) ప్రొఫెషనల్‌గా మారడం మొదలు ఓ ఈ–స్పోర్ట్స్‌ ఔట్‌ఫిట్‌ను సొంతం చేసుకోవడం వరకూ టీఎం సెంటినల్‌గా అత్యంత ప్రాచుర్యం పొందిన గోవిందరాజు మనోజ్‌...
first Indian to attend the Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్‌కు తొలి భారతీయుడు

రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ ఈతగాడు సాజన్ ప్రకాష్. టోక్యో ఒలింపిక్స్ జూలై 23 నుండి ప్రారంభమవుతుంది మరియు ఈ సంవత్సరం ఆగస్టు 8 వరకు గేమ్స్ నడుస్తాయి.

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ జకోవిచ్‌ కైవసం

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మెన్స్ సింగిల్స్‌ టైటిల్‌ను జకోవిచ్‌ కైవసం చేసుకున్నాడు. తుది పోరులో సిట్సిపాస్‌పై 6-7, 2-6, 6-3, 6-2, 6-4 తేడాతో విజయంసాధించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి రెండుసెట్లను గెలిచి కెరీర్‌లో మొదటి టైటిల్‌ను కైవసం చేసుకుందామనుకున్న ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ ఆశలను...

స్ఫూర్తిదాయకం.. డెవాన్ కాన్వే

లార్డ్స్ లో అరంగ్రేటం మ్యాచులోనే సెంచరీ చేయడంతో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ డెవాన్ కాన్వే.. ఒక్క సారిగా స్టార్ అయిపోయాడు. నిజానికి, అతని కథ తెలుసుకుంటే.. ఒక సూపర్ హిట్ స్పోర్ట్స్ కథా చిత్రానికి ఏమాత్రం తీసిపోదు. దక్షిణాఫ్రికాలో అతనో సగటు ఆటగాడు. అక్కడ అతని ఆస్తి...

డిసెంబరు 8 నుంచి యాషెస్

ASHES STARTS FROM DEC 8యాషెస్ సీరిస్ అంటేనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే రసవత్తర పోరు. మరి, దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ ఐదు మ్యాచులు ఎప్పుడెప్పుడో మీరే చదవండి.మొదటి టెస్ట్: డిసెంబర్ 8-12 గబ్బాలో రెండవ టెస్ట్: 16-20 డిసెంబర్, అడిలైడ్ ఓవల్ వద్ద...
Vishnu Vishal and Jwala Gutta Married

పెళ్లి కూతురైన గుత్తా జ్వాల

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారణి గుత్తా జ్వాల పెళ్లిపీటలకెక్కింది. తమిళ నటుడు విశాల్ విష్ణుని ఆమె వివాహం చేసుకున్నారు. గురువారం జరిగిన ఈ పెళ్లికి.. ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. వధువరుల్ని ఆశీర్వదించారు.
RCB WON FIRST IPL MATCH

2 వికెట్లతో గెలిచిన బెంగళూరు

In the opening match of the Indian Premier League 2021 (IPL 2021),Virat Kohli-led Royal Challengers Bangalore defeated Rohit Sharma-led Mumbai Indians by two wickets at the MA Chidambaram Stadium, Chennai on Friday.

అజారుద్డీన్ పై తిరగబడ్డ హెచ్సీఏ సభ్యులు

Members in Hca are against to Hca Presdient Azharuddin హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సమావేశం రచ్చరచ్చ అయ్యింది. హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్డీన్ పై సభ్యులు తిరుగుబాటు చేశారు. ఆయన ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగిలారు. ఇవాళ వార్షిక సర్వసభ్య సమావేశం జరగ్గా, 186 మంది...

అంబుడ్స్ మెన్ నియామకంపై వివాదం

controversy over appointment of ombudsman దీపక్ వర్న ను నియమించాలని పట్టుబడుతున్న అజార్ వర్గం అంబుడ్స్ మెన్ గా దీపక్ వర్మ ను నియమించొద్దని అజార్ వ్యతిరేక వర్గం గొడవ అంబుడ్స్ మెన్ ను వారికి అనుకూలంగా పెట్టుకుని హెచ్ సి ఏ ను అవినీతి కూపం చేస్తున్నారని హెచ్...