వివేక్ పరిస్థితి విషమం
తమిళ హాస్య నటుడు వివేక్ ఆస్పత్రిలో చేరారు. గుండె నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అంతకంటే ముందు రోజే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో తను కొవిడ్ వ్యాక్సీన్ తీసుకున్నారు. సిమ్స్ ఆస్పత్రికి చేరుకునే సరికి వివేక్...
సన్నీలియోన్ ఇంటి ధరెంతో తెలుసా?
సన్నీ లియోన్.. ఒకప్పుడు పోర్న్ స్టార్. బాలీవుడ్ లోకి అడుగుపెట్టి యువతను గిలిగింతలు పెడుతోంది. ఈ అమ్ముడు ఇటీవల ముంబైలోని అంధేరిలో సొంతిల్లు కొనుక్కుంది. ధర ఎంత తెలుసా? సుమారు రూ.16 కోట్లు. వామ్మో.. ఒక ఇల్లు కొనేందుకు పదహారు కోట్లు పెట్టిందా? అనేది...
టక్ జగదీష్ ఎందుకు వాయిదా?
ఊహించిందే జరిగింది. కరోనా దెబ్బకు బలైన నటుడు తెలుగు ఎవరైనా ఉన్నారా? అంటే ముందు వరుసలో నాని పేరే ఉంటుంది. గతేడాది ’వి‘ సినిమా విడుదలను కొవిడ్ దారుణంగా దెబ్బ తీసింది. ఇక తప్పదన్నట్లు ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. మళ్లీ,...
రాధికా, శరత్ కుమార్లకు ఏడాది జైలు
Jail To Sarath Kumar and Radhika
చెక్ బౌన్స్ కేసులో శరత్ కుమార్, రాధికా శరత్ కుమార్ లకు చెన్నై స్పెషల్ కోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది. ఈ కోర్టు బుధవారం ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారించింది. ఈ మేరకు 2018లో జరిగిన చెక్ బౌన్సు...
రజనీకాంత్ కు సిఎం శుభాకాంక్షలు
Kcr Congratulated Rajnikanth
చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను, అశేష ప్రజాదరణ పొందిన దక్షిణాది తమిళ ప్రముఖ నటుడు రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. నటుడుగా దశాబ్దాల పాటు తనకంటూ...
భవ్య కేసులో.. అసలేం జరిగింది?
What happened in 'Bavya' Case?
భవ్య ఆనంద్ ప్రసాద్ కేసులో మీడియా అత్యుత్సాహం చూపెడుతోందా? కొన్ని సంస్థలు ఆయన్ని విలన్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాయా? అంటే ఔననే సమాధానం వినిపిస్తుంది. కొందరు వ్యక్తులు కావాలని ఆయనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. రెండు రోజుల క్రితం.....
అసలేం జరిగింది ట్రైలర్ విడుదల
Allari Naresh Released AsalemJarigindi Trailer
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందించిన అసలేం జరిగింది సినిమా విజయవంతం కావాలని ప్రముఖ నటుడు అల్లరి నరేష్ ఆకాంక్షించారు. బుధవారం ఆయన అసలేం జరిగింది మూవీ ట్రైలర్ ను ఫిలింనగర్లో విడుదల చేశారు. ఎక్సోడస్ మీడియా నిర్మించిన...
ఆర్జీవీకి పాకిస్థాన్లో క్రేజ్?
RGV GOT GOOD CRAZE IN PAK
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న విషయం తెలిసిందే. కాకపోతే, ఆయనకు పాకిస్థాన్లో కూడా వీరాభిమానులున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్లో 24 నుంచి 45 ఏళ్ల లోపు యువత ఆర్జీవీ సినిమాల్ని ఎక్కువగా ఆదరిస్తున్నారని సమాచారం. తను ఎక్కువగా...
దావుదే ప్రొడ్యూసర్??
Is Dawood RGV Producer?
ఆర్జీవీ అంటేనే సంచలనం.. ఆయన సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎక్కడ్లేని క్రేజ్. ఒక కాంట్రవర్సీ సబ్జెక్టును ఎంచుకుని.. దాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే, ఆర్జీవీ తన సినిమాల పబ్లిసిటీ కోసం పెద్దగా ఖర్చు చేయరు. ఆయన ఎంచుకున్న సబ్జెక్టుల...
అంగన్ వాడీలకు మంత్రి బిస్కట్?
Anganwadi Workers Laugh
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించమని మంత్రి కోరగానే అక్కడున్న ప్రజలంతా నవ్వుకున్నారు. మరి, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.
బీజెపీ నేతల పాపం పెరిగినట్లు గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు,...