CATEGORY

Uncategorized

1,472 IAS, 864 IPS పోస్టులు ఖాళీ

వివిధ రాష్ట్రాల్లో ఈ ఏడాది జనవరి నాటికి 1,472 ఐఏఎస్, 864 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. అధికారుల కొరతను అధిగమించేందుకు బస్వాన్ కమిటీ సిఫారసులను అమలుచేస్తున్నామని చెప్పారు....

తెలంగాణ పాలిసెట్ 2022 ఫలితాలు విడుదల

ఫలితాలు విడుదల చేసిన సాంకేతిక విద్య కమీషనర్ నవీన్ మిట్టల్.1,04,432 మంది విద్యార్థులు పరిక్ష కు హాజరు..ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో 81.14 శాతం, అగ్రికల్చర్ లో 81.34 శాతం ఉత్తీర్ణత. పదవ తరగతి...

అమర్ నాధ్ యాత్రలో 16 కు చేరిన మ్రుతులు

శ్రీనగర్:జమ్మూ కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్ర‌లో విషాదం చోటుచేసుకుంది. యాత్రలో అనుకోకుండా సంభవించిన వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 16కు చేరింది. మరో 40 మంది వరదల్లో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు...

పేదలకు విద్యను దూరం చేసే జీవో 117 వెంటనే రద్దు చేయలి

ఏలూరు:జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జీవో ప్రతులను తగలబెట్టారు. ఈ సందర్భంగా ఏలూరు...

జూద క్రీడలకు అడ్డాగా మారిన అటవీ ప్రాంతం

జూద క్రీడలకు అడ్డాగా మారిన సరిహద్దు అటవీ ప్రాంతం. *తెలంగాణతో పాటు ఇతర జిల్లాల నుండి తరలి వస్తున్న జూదగాళ్లు. *5వ తేదీ ఒక్కరోజే 50 లక్షల వరకు కోతాట అంచనా. ఏలూరు జిల్లాలోని తెలంగాణ-ఆంధ్ర...

బోరు బావిలో పడిన బాలుడు

బోరు బావిలో పడిన బాలుడు *యువకుడి సాహాసంతో బయటపడిన వైనం ఏలూరు:బోరు బావిలో పడిన బాలుడిని ఒక యువకుడు సాహసం చేసి రక్షించాడు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుగుంటలో ఈ ఘటన జరిగింది....

మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి:విశ్వ బ్రాహ్మణుల పట్ల మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో విశ్వబ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన విశ్వబ్రాహ్మణులు,కేటీఆర్ కు వ్యతిరేకంగా...

పరకాల నగర పంచాయతి ఆఫీస్ ముందు శాంతి యుత సత్యగ్రహ దీక్ష

హనుమకొండ జిల్లా పరకాల నగర పంచాయతి ఆఫీస్ ముందు శాంతి యుత సత్యగ్రహ దీక్ష ఏఐసీసీ ఆదేశాలు మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్...

టీడీపీని అధికారంలోకి తీసుకురావాలి

ఏలూరు:నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. అయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం నుండి ఎన్ని కష్టాలు ఎదురైనా,...

కమనీయం అప్పన్న కల్యాణం సింహాచలం

*శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం(విశాఖపట్నం)* తేదీ: 23-06-2022 శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో...

Latest news

- Advertisement -spot_img