Wednesday, December 8, 2021

Uncategorized

UNESCO recognition for Ramappa

రామప్పకు యునెస్కో గుర్తింపు

అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కడం భారతీయులందరికీ, ప్రత్యేకంగా తెలంగాణకు గర్వకారణమని దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మన రామప్పకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాకతీయ శిల్పకళా...
National Disaster response forces

ఎన్డీఆర్ఏఫ్ రక్షణ దళాలు సిద్ధం

భారి వర్షాల నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభ్యర్థన మేరకు జాతీయ విపత్తుల స్పందన దళం పదవ బెటాలియన్ ఎన్డి ఆర్ ఏఫ్ కు చెందిన 17 మంది సభ్యుల బృందం కృష్ణా జిల్లా విజయవాడ నుంచి ఈరోజు ఉదయం వరంగల్...
kTR Gift of 100 tricycles for the disabled

వికలాంగులకు 100 త్రిచక్రవాహనాలు గిఫ్ట్

ఈ నెల 24న తన పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరు సాధ్యమైనంత మేరకు ఇతరులకు, తమకు తోచిన రీతిగా సహాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి కే తారకరామారావు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు. గత ఏడాది తన సొంత...
telangana People lost Faith in kcr ruling

విశ్వాసం కోల్పోయిన కేసీఆర్‌

టీఆర్ ఎస్ పార్టీ, కేసీఆర్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదన్నారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో, ఉద్యమ నాయకుల్లో ఉన్న భ్రమలు తొలిగి పోయాయి....
Two terrorists arrested in Hyderabad

హైదరాబాద్లో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు

దర్బంగా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నజీర్, ఇమ్రాన్ అనే ఇద్దరు అన్నదమ్ముల్ని నాంపల్లి లో ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కు చెందిన ఇమ్రాన్, నజీర్ అన్నదమ్ములు.. జూన్ 15న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దర్బాంగకు పేలుడు పదార్థాలు చేరవేశారు. జూన్...
AP to implement reforms in APPSC,

ఏపీపీఎస్సీలో సంస్కరణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీలో సంస్కరణల్నిఅమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. గ్రూప్ - 1 రిక్రూట్ మెంట్ లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూల విధానం రద్దు చేశారు. అన్ని కేటగిరీల్లో ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తప్పుడు వార్తలన్న రైల్వే అధికారులు

రైల్వే టికెట్ లేకుండా ప్లాట్ ఫార్మ్ టికెట్ తో ప్రయాణం చేయొచ్చన్న వార్తల్ని దక్షిణ మధ్య రైల్వే ఖండించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్లాట్ ఫార్మ్ టికెట్ తో ప్రయాణం చేయవచ్చనే ఉత్తర్వులు ఇప్పటికి వరకు రాలేదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని...

చిరస్మరణీయుడు కల్నల్ సంతోష్ బాబు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్, జగదీష్ రెడ్డి లు కల్నల్ సంతోష్ బాబు చరిత్రలోనే చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖామంత్రి కలువకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. జాతి ఉన్నంత కాలం ఆయన...

విద్యార్ధులకు ఉచిత వీడియో క్లాసుల యాప్

యు.కె.జి నుండి ఇంటర్మీడియట్, జేఈఈ మరియు నీట్ విద్యార్ధులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించటానికి 'కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్, Hyderabad' ఆద్వర్యంలో రూపొందించబడిన "eCalcus Free Online Classes" యాప్ ను తెలంగాణ రాష్ట్ర విధ్యాశాఖామంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ యాప్...

తిరుమల భ‌క్తుల‌కు సుల‌భంగా గ‌దుల కేటాయింపు

భ‌క్తుల సౌక‌ర్యార్థం జూన్ 12వ తేదీ శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల నుండి తిరుమ‌ల‌లోని ఆరు ప్రాంతాల్లో నూత‌నంగా టిటిడి ఏర్పాటు చేసిన కౌంట‌ర్ల‌లో వ‌స‌తి గ‌దుల కొర‌కు పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకునే అవ‌కాశాన్ని టిటిడి క‌ల్పిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమ‌ల‌లోని వ‌స‌తి కొర‌కు సిఆర్‌వో వ‌ద్ద...