Wednesday, December 8, 2021

Uncategorized

సూర్యాపేటలో భారీగా నకిలీ విత్తనాల పట్టివేత

సూర్యాపేట పరిధిలోని అరవపల్లి తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న ఆరుగురు సభ్యులను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేయగా,ఒకరు పరారీలో ఉన్నారు . మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ ఆర్ భాస్కర్...

మానవత్వాన్ని చాటుకున్న వినోద్ కుమార్

రోడ్డుపై పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెంటనే తన వాహనం నుంచి దిగి జగిత్యాల ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. మెట్ పల్లి, కథలాపూర్, మేడిపల్లిలలో ఆదివారం పలు కార్యక్రమాలలో పాల్గొని కరీంనగర్...

జూన్ 30దాకా లాక్ డౌన్?

జూన్ చివరివరకు లాక్ డౌన్ పెట్టాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దీంతో, తెలంగాణ ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం చెప్పినట్లు రాష్ట్రం లాక్ డౌన్ పొడిగిస్తుందా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది.

అలిపిరి నడక మార్గం మూసివేత

టీటీడీ జూన్ 1 నుండి జులై 31 వరకు అలిపిరి నడక మార్గాన్ని మూసివేసింది. అలిపిరి నడక మార్గం మరమ్మత్తుల కారణంగా నడక మార్గాన్నిమూసి వేయనున్నట్టు ప్రకటించింది. కాలినడకన తిరుమలకు చేరుకోవాలనుకున్న భక్తులు శ్రీవారి మెట్టు మార్గం నుంచి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీవారి మెట్టు మార్గానికి...

కోవ్యాక్సిన్ 20 కోట్ల టీకాలు ఉత్పత్తి

BHARAT BIOTECH PRODUCING 20 CR VACCINEవ్యాక్సిన్ ఆవిష్కరణలో ప్రపంచ నాయకుడైన భారత్ బయోటెక్, అంటు వ్యాధులకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఈ రోజు ప్రకటించింది, కోవాక్సిన్ కోసం అదనపు ఉత్పాదక సామర్ధ్యాలను త్వరితగతిన పెంచుతున్నట్లు, భారతదేశపు 1 వ స్వదేశీ కోవిడ్ 19 వ్యాక్సిన్, చిరోన్...

వైద్య రంగం బలోపేతం

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య విభాగాలను మరింత బలోపేతం చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైటెక్స్ లో గల న్యాక్ లో ఏర్పాటు చేసిన 200 పడకల కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్,...

ఆసుపత్రులకు ఎంఈఐఎల్ ఉచిత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా

రోజుకు 500 సిలిండర్లు కోరుతున్న ఆసుపత్రులు డి.ఆర్.డి.వోతో కలిసి 40 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం ఒక్కొక్క ప్లాంటు నిమిషానికి 150 నుంచి 1000 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం భద్రాచలం ఐ.టి.సి నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ దిగుమతి స్పెయిన్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ దిగుమతికి ఎంఈఐఎల్ అంగీకారం క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకుల...

ఏపీలో ఎన్‌440కే వైరస్‌ లేదు

ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్‌ కేఎస్‌ జవహర్ రెడ్డి కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయొద్దని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్‌ కేఎస్‌ జవహర్ రెడ్డి అన్నారు. ఎన్‌440కే వైరస్‌పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఈ వైరస్‌ తీవ్రంగా...

45 ఏళ్లలోపు వ్యాక్సీన్ పై నిర్ణయం తీసుకోలేదు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు, మార్గ నిర్దేశనం మేరకు ప్రభుత్వ యంత్రాంగం కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉన్నతాధికారులతో...

సేవకు లేదు సరిహద్దు

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన నిరుపేద చిన్నారి జ్ఞాపిక వెన్నెముక ఆపరేషన్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేయూత సేవకు సరిహద్దులు లేవని నిరూపించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత ఆపన్న హస్తం అందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన చిన్నారి...