టీఆర్ఎస్ ప్రభంజనం ఇది!

128
Celebrations at TRS party office
Celebrations at TRS party office

Celebrations at TRS party office

మున్సిపాలిటీల్లో టీఆరెస్ ఘన విజయం దిశగా దూసుకుపోతుండడం తో బోసిపోయిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎన్నికల్లో టీఆరెస్ ప్రభంజనమ్ సృష్టించడం తో..కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక కార్యకర్త కూడా కనిపించకుండా పోయారు,ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కూడా అదే పరిస్థితి..మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గోరంగా ఓడిపోవడం తో బోసిపోయిన బీజేపీ కార్యాలయం.

రంగారెడ్డి జిల్లా: శంకర్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రస్తుతం పార్టీల వారిగా గెలిచిన స్థానాలు ..

టీఆర్ఎస్:7
కాంగ్రెస్: 3
బీజేపీ:
ఇండిపెండెంట్లు:2

1వ వార్డు..టిఆర్ ఎస్ గెలుపు
2వ వార్డు.. టిఆర్ ఎస్ ఏకగ్రీవం
3వ వార్డు.. టిఆర్ ఎస్ గెలుపు
4వ వార్డు.. టిఆర్ఎస్ గెలుపు
5వ వార్డు.. కాంగ్రెస్ గెలుపు
6వ వార్డు.. టిఆర్ ఎస్ గెలుపు
7వ వార్డు.. స్వతంత్ర అభ్యర్థి గెలుపు
8వ వార్డు..
9వ వార్డు.. టిఆర్ఎస్ గెలుపు
10వ వార్డు.. స్వతంత్ర అభ్యర్థి గెలుపు
11వ వార్డు..
12వ వార్డు..కాంగ్రెస్ గెలుపు
13వ వార్డు.. కాంగ్రెస్ గెలుపు
14వ వార్డు
15వ వార్డు .. టిఆర్ఎస్ గెలుపు.. ఇంకా మూడు వార్డుల్లో ఫలితం తేలాల్సి ఉంది..

 

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ trs కైవసం…

1 వార్డ్ ;- టీఆరెస్
2 వార్డ్ ;-టీఆరెస్
3 వార్డ్ ;-టీఆరెస్
4 వార్డ్ ;- కాంగ్రెస్
5 వార్డ్ ;-కాంగ్రెస్
6 వార్డ్ ;-టీఆరెస్
7 వార్డ్ ;-టిఆర్ఎస్
8 వార్డ్ ;-టీఆరెస్
9 వార్డ్ ;-స్వతంత్ర అభ్యర్థి
10 వార్డ్ ;-టీఆరెస్
11 వార్డ్ ;-టీఆరెస్
12 వార్డ్ ;-కాంగ్రెస్
13 వార్డ్ ;-టీఆరెస్
14 వార్డ్ ;-టీఆరెస్
15 వార్డ్ ;-టీఆరెస్
16 వార్డ్ ;-టీఆరెస్
17 వార్డ్ ;-టీఆరెస్
18 వార్డ్ ;-కాంగ్రెస్
19 వార్డ్ ;-కాంగ్రెస్
20 వార్డ్ ;-టీఆరెస్
21 వార్డ్ ;-టీఆరెస్
22 వార్డ్ ;-స్వతంత్ర
23 వార్డ్ ;-టీఆరెస్
24 వార్డ్ ;-టీఆరెస్
25 వార్డ్ ;-టీఆరెస్
26 వార్డ్ ;-టిఆర్ఎస్
27 వార్డ్ ;-టీఆరెస్
28 వార్డ్ ;-టీఆరెస్
29 వార్డ్ ;-కాంగ్రెస్
30 వార్డ్ ;-టీఆరెస్

1.తెరాస ;-22
2. కాంగ్రెస్ ;-6
3. స్వతంత్ర అభ్యర్థి 2

Celebrations at TRS party office,#Municipal Counting LIVE,#Telangana Municipal Election,TRS clean sweep,TRS Grand Victory,#trs,#bjp,#congress

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here