కోవిడ్ ప్రత్యేక నిబంధనలు

Centre New Covid Guidelines

కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక నిబంధనలు విడుదల చేసింది.

  • కోవిడ్ బారినపడి, పాజిటివ్ వచ్చినవారు రికవరీ అయిన మూడు నెలలకు మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలని వెల్లడించింది. మొదటి డోసు వేసుకున్నాక కోవిడ్ బారినపడిన, రికవరీ తరువాత మూడు నెలలు గడువును విధించింది.
  • ప్లాస్మా ట్రీట్మెంట్ తీసుకున్న కరోనా రోగులు కూడ 3 నెలలు తరువాత వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇతర రోగాలతో సీరియస్ స్టేజ్ లో ICUలో ఉండి, రికవరీ అయినవారు 4 నుండి 8 వారాలు తరువాత వ్యాక్సిన్ వేసుకోవాలి.
  • బ్లడ్ డొనేట్ చేసే వారు రికవరీ అయిన 14 రోజుల తర్వాత RT-PCR టెస్ట్ లో నెగిటివ్ వచ్చాక రక్తదానం చేయవచ్చు. బాలింతలు అందరూ వ్యాక్సిన్ వేసుకోవచ్చు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article