విశాఖకు మరో తుఫాన్

83

CYCLONE TO VIZAG
ఈ నెల 22న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి యాస్ తుఫానుగా నామకరణం చేశారు. ఈనెల 26న బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశముందని.. దీంతో బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు పడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here