తప్పుడు వార్తలన్న రైల్వే అధికారులు

రైల్వే టికెట్ లేకుండా ప్లాట్ ఫార్మ్ టికెట్ తో ప్రయాణం చేయొచ్చన్న వార్తల్ని దక్షిణ మధ్య రైల్వే ఖండించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్లాట్ ఫార్మ్ టికెట్ తో ప్రయాణం చేయవచ్చనే ఉత్తర్వులు ఇప్పటికి వరకు రాలేదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article