కేంద్రం నుంచి వ్యాక్సిన్ల సరఫరా

కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు కొనసాగుతున్న వ్యాక్సిన్ల పంపిణీ. ఇప్పటి వరకు 20 కోట్లకుపైగా వ్యాక్సిన్లు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా. రాష్ట్రాల దగ్గర అందుబాటులో 1.84 కోట్లకుపైగా వ్యాక్సిన్లు. మరో మూడు రోజుల్లో రాష్ట్రాలకు 51 లక్షల వ్యాక్సిన్లు. తెలంగాణకు మొత్తం 61,41,040 డోసుల సరఫరా. ఇప్పటి వరకు 54,47,541 డోసుల వ్యాక్సిన్ల వినియోగం. తెలంగాణ దగ్గర అందుబాటులో మరో 6,93,499 వ్యాక్సిన్లు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article