Chain Snatchers Arrest
సినీ ఫక్కీలో చేజ్ చేసి.. చైన్ స్నాచర్లను జవహర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. గత 10 రోజుల నుంచి వరస స్నాచింగ్ లకు ఈ ముఠా పాల్పడుతోంది. ఫైరింగ్ కట్టవద్ద సీసీ ఫుటెజీ ఆధారంగా బైక్ నెంబరును గుర్తించి.. ఎస్సై మోహన్, కాస్టేబుల్ మహేంధర్ పట్టుకున్నారు.
చైన్ స్నాచర్స్ ను వెంబడించి సినీ పక్కీలో చేజ్ చేసి పట్టుకున్న జవహర్ నగర్ పోలీసులు
గత 10రోజుగా వరస స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముఠా
ఎస్సై మోహన్, కాస్టేబుల్ మహేంధర్ ఫైరింగ్ కట్టవద్ద పట్టుకొన్న పోలీసులు. సిసి పుటేజ్ అధారంగా
బైక్ నెంబర్ సహాయం తో గుర్తించిన పోలీసులు