నిరంతరం పబ్‌లు, బార్‌ల వద్ద డ్రగ్స్ పరీక్షలు

12 ప్యానల్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో చెకింగ్.. డ్రగ్స్ తీసుకుంటే నిమిషాల్లోనే టెస్టింగ్‌లో దొరికేలా అధునాతన పరికరాలు కొకైన్, గంజాయి, ఓపియేట్స్, యాంఫేటమిన్లు, మెథాంఫేటమిన్లు, కెటామైన్ లాంటి డ్రగ్స్‌ను తీసుకున్నా పసిగట్టే పరికరాలు అందుబాటులోకి… టీజీ న్యాబ్, పోలీస్ యంత్రాంగంతో కలిసి డ్రగ్స్‌ను అరికట్టడానికి ఎక్సైజ్ శాఖ వినూత్న పంథా గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్‌ను అరికట్టడానికి ఎక్సైజ్ శాఖ టీజీ న్యాబ్, పోలీస్ యంత్రాంగంతో కలిసి కట్టడి చేయడానికి … Continue reading నిరంతరం పబ్‌లు, బార్‌ల వద్ద డ్రగ్స్ పరీక్షలు