బాల‌య్య గురించి చెర్రీ ఏమ‌న్నాడు?

cherry about balakrishna

రాంచ‌ర‌ణ్ ప్ర‌స్తుతం జ‌న‌వ‌రి 11న రాబోయే త‌న చిత్రం `విన‌య‌విధేయ‌రామ‌` ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా బోయ‌పాటితో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి మాట్లాడాడు. బోయపాటి సినిమాలో యాక్ష‌న్స్ సీన్స్ ఎక్కువ‌గా ఉంటాయి. అలాంటి సినిమాలో న‌టించ‌డం తొలిసారి కాబ‌ట్టి బాల‌య్య‌లా డైలాగ్స్ చెప్ప‌గ‌ల‌నో లేదో అనుకున్నాడ‌ట‌. అయితే బోయ‌పాటిపై న‌మ్మ‌కంతో ఆయ‌న్ను ఫాలో అయిపోవ‌డంతో చెర్రీకి సుల‌భ‌మైంద‌ట‌. కుటుంబం కోసం తాప‌త్ర‌య‌ప‌డే యువ‌కుడిగా చెర్రీ క‌న‌ప‌డ‌తాడ‌ట‌. త‌న పాత్ర అంత విధేయంగా.. అలాగే అంతే రౌద్రంగా కూడా ఉండ‌ద‌ట‌. బ్యాలెన్స్‌గా ఉండేలా బోయ‌పాటి పాత్ర‌ను డిజైన్ చేశాడ‌ట‌.

ramcharan good role in boyapati movie

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article