సీఎం కేసీఆర్ కు భ‌యం?

తెలంగాణ సాధనలో బీజేపీది కీలక పాత్ర అని బండి సంజ‌య్ తెలిపారు. సుష్మాస్వరాజ్ నేతృత్వంలో ఉద్యమం ఎలా ఉవ్వెతున్న లేచిందో మరిచిపోవద్దన్నారు. తెలంగాణ సాధన- అభివృద్ధి మాత్రమే ఈటెల కోరార‌ని తెలిపారు. ఈటెల బీజేపీ లో చేరగానే సీఎం కు భయం పుట్టిందన్నారు. ఈటెల బయటకు రాగానే ముఖ్యమంత్రి రోడ్డెక్కారు. సీఎం టూర్లు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ నేతలను- కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని విమ‌ర్శించారు. టీఆరెస్ లో ఉంటే నిజమైన ఉద్యమకారులు- లేదంటే ఉద్యమ ద్రోహులు అంటారా? సీఎం కేసీఆర్ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న నేతలు ఎవరు ఉన్నారో చూసుకోవాలి. బ్లాక్ మెయిల్ – కమిషన్లు తీసుకునే వాళ్ళను టీఆరెస్ లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మలిదశ ఉద్యమానికి టి- బీజేపీ పురుడు పోస్తదన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article