చైనాలో భూకంపం

An earthquake with a magnitude of 7.0 on the Richter Scale, hit Qinghai, China at 23:34 hours on May 21: National Center for Seismology (NCS). This is Third time earthquake in china..

102
QINGHAI EARTHQUAKE
QINGHAI EARTHQUAKE
చైనాలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భూమి కంపించింది. ఇది మే 21 న చైనాలోని క్వింగ్‌హైని 23:34 గంటలకు సంభవించిందని 
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. ఇలా భూమి కంపించడం చైనాలో మూడోసారి కావడం గమనార్హం. దేశంలోని నైరుతి యునాన్ ప్రావిన్స్‌లో మరో ప్రకంపనలు సంభవించి కనీసం ఇద్దరు చనిపోయారు. తెల్లవారుజామున 2:04 గంటలకు కింగ్‌హైలో సంభవించిన భూకంపం యొక్క కేంద్రం 10 కిలోమీటర్ల లోతుగా ఉందని సమాచారం. ఈ ప్రాంతం జినింగ్ నగరానికి నైరుతి దిశలో 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here