బ‌రువు త‌గ్గుతున్న మెగాస్టార్‌

Chiranjeevi Weigh Loss
మెగాస్టార్ చిరంజీవి త‌న 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో బిజి బిజీగా ఉన్నారు. ఇది పూర్త‌యిన వెంట‌నే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నార‌ట‌. ఈ సినిమా కోసం చిరంజీవికి కొర‌టాల ఓ టాస్క్ ఇచ్చార‌ట‌. దాని ప్ర‌కారం చిరంజీవిని బ‌రువు త‌గ్గ‌మ‌ని కొర‌టాల సూచించార‌ట‌. సైరా మిగిలిన భాగంలో చిరు న‌టించిన త‌ర్వాత బ‌రువు త‌గ్గుతార‌ట‌. అందుకు స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి.. కొర‌టాల ఆల‌స్యం చేయ‌కుండా సినిమా చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేసి చిరంజీవి లేని స‌న్నివేశాల‌ను ముందుగా చిత్రీక‌రిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.
Watch Latest Movie in Amazon prime
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article