చౌటుప్పల్ ఏసీపీ సతయ్యపై వేటు

అడ్డగూడూరు లాకప్ డెత్ ఘటనను సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకున్న నేపధ్యంలో ఒక్కొక్కరిపై చర్యలకు పోలీస్ శాఖ సిద్దమవుతున్నది. ఇప్పటికే ఎస్ఐ మహేష్ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా ఏసీపీ సత్తయ్యను కూడా బాధ్యుణ్ని చేస్తూ వేటు వేశారు. ఇంకా ఎవరెవరిపై తదుపరి చర్యలు ఉంటాయేమోనని జిల్లా పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article