8 వారాల త‌ర్వాతే ఓటీటీలోకి!

8 వారాల తరువాత ఓ టీ టి లోకి సినీమా ఇవ్వాలి అనీ నిర్ణయం తీసుకున్నామ‌ని దిల్ రాజు గురువారం వెల్ల‌డించారు. ఇంకా షూటింగ్ లు ఎప్పుడు ప్రారంభం కావాల‌నే విష‌యంలో నిర్ణయం తీసుకోలేదన్నారు. టికెట్ రేట్లు గురించి కూడా నిర్ణయం తీసుకున్నామ‌ని.. థియేట‌ర్‌, మ‌ల్టీప్లెక్సుల‌తో మాట్లాడామ‌న్నారు. ఇక సినిమా లో వృథా ఖ‌ర్చుల గురించి చ‌ర్చిస్తున్నాం. 3, 4 రోజుల్లో ఫైనల్ మీటింగ్స్ ఉన్నాయి.. ఆత‌ర్వాతే తుది నిర్ణ‌యం తీసుకుంటాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించారు. మనం షూటింగ్ లు ఆపి ఏం చేస్తున్నాం ఆని బాలీవుడ్ ఆతృతగా చూస్తుంద‌న్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article