Friday, April 4, 2025

మధం, కొవ్వు ఎక్కి కొంతమంది సోషల్ మీడియా లో అసభ్యకర పోస్ట్ లు పెడుతున్నారు

అమరావతి: నా కుటుంబసభ్యులు, పవన్ కుమార్తెలు పై కూడా పోస్ట్ లు పెట్టారు. పవన్ కల్యాణ్ బాధపడ్డారు. ఇటువంటి పోస్ట్ లు పెట్టిన వాళ్ళును వదిలి పెట్టాలా? సొంత పత్రిక పెట్టీ ప్రతిరోజూ అసత్యాలు రాస్తున్నారు. వివేక హత్య తరువాత తెల్లారి సాక్షి పత్రిక లో యేమి వచ్చిందో అందరికీ తెలుసు

వివేక ను గొడ్డలితో నరికి హత్య చేశారు. నా పై వల్ల పేపర్లో నారా సుర రక్త చరిత్ర అని రాశారు. మమ్ములను మానసికంగా దెబ్బ తీసేందుకు సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు. ఎవరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. నాతో ఆడుకోవాలని చూస్తే ఎవరిని వదిలి పెట్టను కొవ్వు ఎక్కిన వారికి కొవ్వు తగ్గిస్తాను పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాలి నేరస్థులు కంటే మీరు అప్పర్ హాండ్ లో ఉండాలి.

ఇవ్వాళ బావ వ్యక్తీకరణ స్వేచ్చ అని చెబుతున్నారు. అంటే ఎవరిపైనా అయినా మీ ఇష్టం వచ్చినట్టు పోస్ట్ లు పెడతారా?. లా అండ్ ఆర్డర్ బాగా ఉండాలని నేను మరోసారి చెబుతున్నాను. వైసిపి లాంటి పార్టీ లో ఉండే వారి ఇళ్లలోని ఆడబిడ్డలు పోస్ట్ లు పెట్టే వారిని ప్రశ్నించాలి. ఆడబిడ్డలు జోలికి వస్తే మిమ్ములను వదలి పెట్టే ప్రసక్తే లేదని వైసిపి సోషల్ మీడియా సైకో లను హెచ్చరించిన చంద్రబాబు నేరస్థులు ఏ ముసుగులో ఉన్న వదిలి పెట్టే ప్రసక్తే లేదు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com