ఇడుపలపాయలో వైఎస్ కు నివాళులర్పించిన సీఎం జగన్

కడప:కడప జిల్లా ఇడుపలపాయలో దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జగన్ తో పాటు ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ విజయమ్మ, షర్మిలమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి పలువులు రాష్ట్ర మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు హజరయ్యారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article