నోముల భగత్ కు బి-ఫామ్

73

Kcr gave B -Form to nomula bagath

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా నోముల భగత్ పేరును పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు ఖరారు చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో సోమవారం భగత్ కు పార్టీ బి – ఫారం ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీ లు శేరి సుభాష్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి , తేరా చిన్నపరెడ్డి , పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి , సాగర్ టి ఆర్ ఎస్ నాయకులు ఎం సి కోటిరెడ్డి , నోముల లక్ష్మి , కుటుంబ సభ్యులు ఉన్నారు . పార్టీ ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్ ను కూడా పార్టీ అధినేత కేసీఆర్ భగత్ కు అందించారు

 

 

 

Breaking news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here