అఖిలేష్ యాదవ్ తో కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ:ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ముఖ్యమంత్రి కెసీఆర్ తో సమావేశమయ్యారు. ఢిల్లీ లోని సీఎం కేసిఆర్ అధికారిక నివాసంలో వారి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా పలు జాతీయ అంశాల పై ఇరువురు నేతలు చర్చించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్, లోక్ సభ సభ్యులు నామా నాగేశ్వరరావు,రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితులున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article