సీఎం కేసీఆర్ మ‌రికొన్ని వ‌రాలు?

96
CM KCR Public Meeting In Huzurabad
CM KCR Public Meeting In Huzurabad

సోమ‌వారం మధ్యాహ్నం 1 గంటకు ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హుజురాబాద్ సీఎం బయలుదేర‌తారు. మధ్యాహ్నం 1:40 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం శాలపల్లిలో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. అక్కడి నుంచే రాష్ట్ర ప్రజలకు మరిన్ని వరాల ప్రకటించే అవకాశ‌ముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here