హుజూర్ నగర్ లో నేడు సీఎం కృతజ్ఞత సభ

Cm kcr thanks giving meeting in huzurnagr హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపి హుజూర్నగర్ లో గులాబీ జెండా రెపరెపలాడించారు. కాంగ్రెస్ కంచుకోట అయిన హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని అత్యంత భారీ మెజారిటీతో టిఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. గత డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు. అయితే అనంతరం ఆయన నల్గొండ … Continue reading హుజూర్ నగర్ లో నేడు సీఎం కృతజ్ఞత సభ