ఢిల్లీకి సీఎం జగన్…కారణమేంటి?

175
CM YS Jagan Delhi
CM YS Jagan Delhi

CM YS Jagan Delhi Tour

ఏపీ సీఎం వైస్ జగన్ అత్యవసర ఢిల్లీ పర్యటన చర్చకు దారి తీసింది. కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ఎనలేని విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ నేతలు స్పందించి తమదైన కౌంటర్లు పేల్చుతున్నారు. కానీ వైస్ జగన్ స్పందించకుండా చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠత నెలకుంది. మరి ఈ పర్యటనపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఇక సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా మోడీ, అమిత్ షా తో భేటీ అవ్వనున్నారు. ఏపీ రాజకీయాలపై చర్చించనున్నారు. మరి జగన్ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియాల్సి ఉంది. ఇక జగన్ రెండు రోజులపాటు ఢిల్లీలోనే పర్యటించనున్నారు.

CM YS Jagan Delhi Tour,AP CM Jagan,Modi, Amit Shah,Jagan Will Meets Modi,Jagan Will Meets Amit Shah,AP Politics,Delhi Politics,Chandrababu,Pawan Kalyan

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here