పటాన్‌చెరు కోడిపందాలపై స్పందించిన చింతమనేని ప్రభాకర్… నేను కోడిపందాలు ఆడతానని ప్రజలకు తెలుసు కోడిపందాలు ఆడటంపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి కోడిపందాలు ఆడడం నా వ్యసనం కోడిపందాలు ఆడటం అనేది ఘోరమో.. నేరమో.. కాదు కోడిపందాలకు కర్ణాటక, పటాన్‌చెరు వెళ్లింది వాస్తవం చట్టం దృష్టిలో నేరం కాబట్టి పోలీసులు వచ్చే సమయంలో అక్కడ నుంచి వెళ్లిపోయాను తప్పుకున్నానని నేను అంటుంటే.. పారిపోయానని మీరంటున్నారు చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది కానీ నా బలహీనతను ఆపుకోలేక వెళ్లిపోయా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్