మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు… విధుల్లో ఉన్న సిబ్బంది అవస్థలు

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు… విధుల్లో ఉన్న సిబ్బంది అవస్థలు.పెద అమిరం లో మోదీ పాల్గొనే బహిరంగ సభ వద్ద కనపడని సరైన ఏర్పాట్లు.కనీసం నీటి సౌకర్యం లేక వర్షపు నీటి కోసం బందోబస్తు సిబ్బంది దేవులాట.భోజనం చేసి గుంతల్లో నీటితో చేతులు శుభ్రం చేసుకున్న యంత్రాంగం.పోలీసులు, భద్రతా సిబ్బంది, మహిళా హోమ్ గార్డులకు సైతం గుంతల్లో నీరే దిక్కు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమంలో కనీసం నీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బంది అసహనం…!

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article