ఆర్మీ అభ్యర్థుల తల్లిదండ్రులకు కాంగ్రెస్ నేతలు భరోసా

చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసనకారులతో ములాఖత్ అయిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,అనీల్ కుమార్ యాదవ్, రోహిణ్ రెడ్డి.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసనకారులకు కాంగ్రెస్ పార్టీ న్యాయ సహాయం చేసే విషయాన్ని రిమాండ్ లో ఉన్న అగ్నిపథ్ నిరసనకారులకు తెలియజేయనున్న రేవంత్ రెడ్డి.అరెస్ట్ అయిన ఆర్మీ అభ్యర్థుల తల్లిదండ్రులకు భరోసా ఇవ్వనున్న కాంగ్రెస్ నేతలు రేవంత్ తోపాటు మల్లు రవి ,అంజన్ కుమార్ యాదవ్..

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article