వెంక‌ట్రామిరెడ్డి పై కాంగ్రెస్ ఫిర్యాదు

43

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట్రమిరెడ్డి పై మండలి రిటర్నింగ్ ఆఫీసర్ ఉపెందర్ రెడ్డి కి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి షబ్బీర్ అలీ,చిన్నారెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ గా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయ‌ని.. వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here