హరియాణా లోని సోనిపట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వర్ ను ఈడీ అరెస్టు చేసింది..
రాష్ట్రం లోని యమునా నగర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌తో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సోనేపట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్టు చేసినట్లు తెలిపింది..