మంటల్లో కలిసిన మానవత్వం

37


corona dead body left on the road, #108 ambulance driver rash behaviour
కరోనా తో మృతి చెందిన వ్యక్తి ని రోడ్డు మీద వదిలి వేసిన సంఘటన తిరువూరులో మంగళవారం చోటు చేసుకుంది. తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామానికి చెందిన షేక్ శుభాని (35) అనే వ్యక్తి ఆపదలో ఉన్నాడని 108 అంబులెన్స్ కి ఫోన్ కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. వారి ఇంటికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది.. అతను మరణించాడని రోడ్డు మీదే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో, దాదాపు రెండు గంటల నుంచి మృతదేహం రోడ్డు మీదే పడి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here