వైద్య విద్యార్థిని బలిగొన్న కరోనా

CORONA KILLED YOUNG MEDICO IN AP. SHE IS FROM MOREIY VILLAGE, RAZOLE, EAST GODAVARI DISTRICT. SHE WAS TREATING CORONA PATIENTS IN ELURU AND GOT COVID 19. FINALLY EXPIRED IN HOME TOWN.

39
CORONA KILLED A DOCTOR
CORONA KILLED A DOCTOR

తూ.గో. జిల్లా రాజోలులోని సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో వైద్య విద్యార్థిని మృతి చెందింది. ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్ లో పాసై ఏలూరు ఆశ్రమంలో కరోనా పేషెంట్ లకు ఈ విద్యార్థిని సేవలు చేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమంలోనే ఎంబీబీఎస్ చదివి అక్కడే కోవిడ్ పేషెంట్ లకు చికిత్స చేసే క్రమంలో అనారోగ్యానికి గురైంది. స్వగ్రామం అయిన మోరి చేరుకుని నిన్న సుబ్బమ్మ కోవిడ్ స్టెబిలైజేషన్ సెంటర్ లో చేరింది. పరిస్థితి విషమించడంతో ఈరోజు సుబ్బమ్మ హాస్పిటల్ లో మృతి చెందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here