చైనా నుండి కొరియాకు కరోనా ..

153
coronavirus china to korea
coronavirus china to korea

coronavirus china to korea

చైనా లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే . కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న నేపధ్యంలో ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. చైనాలో మొదలైన కరోనా ఇప్పుడు కొరియాలో పెరుగుతుంది.  ఈ వైరస్ దెబ్బకు దాదాపుగా 2000 మందికి పైగా మరణించారు. 80 వేలమంది వరకు వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.  అయితే, నిన్నటి రోజున కేవలం 349 కొత్త కేసులు మాత్రమే నమోదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.  చైనాలో తగ్గుముఖం పడుతుండగా, ఈ వైరస్ క్రమంగా కొరియాలో పెరుగుతున్నది.  కొరియాలో మొత్తం 62 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొరియాలో వాతావరణం కరోనా వైరస్ పెరిగేందుకు అనుగుణంగా చల్లగా ఉండటం ఇందుకు కారణం కావొచ్చు.  దీంతో కొరియా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటోంది.

coronavirus china to korea,china , koria , corona virus , coronavirus india , coronavirus china,health news,tsnews live updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here