కోవాగ్జిన్ సెకండ్ డోస్ వాయిదా

COVAXIN SECOND DOSE POSTPONED IN TELANGANA STATE FOR 45 YEARS AGE AND ABOVE

45 ఏళ్లు దాటిన వారికి వేస్తున్న కోవాగ్జిన్ సెకండ్ డోస్ టీకాను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం నుంచి రావాల్సిన వ్యాక్సీన్ తగినంత రాకపోవడం, తెలంగాణలో అవసరానికి తగ్గ నిల్వలు లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఆరోగ్య విభాగం ప్రకటించింది. మళ్లీ, కోవాగ్జిన్ సెకండ్ డోస్ ఎప్పుడిస్తామనే విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని తెలియజేసింది.

SourceTSNEWS
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article