2 కోట్ల మందికి కోవిద్ వాక్సిన్

42
covid vaccine for 2 crore people
covid vaccine for 2 crore people

ఈ సందర్బంగా సచివాలయంలో కేక్ కట్ చేసి అభినందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. గత కొన్ని నెలలుగా వాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్న వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని అభినందించిన సి.ఎస్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వి,జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎక్సైజ్ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఓ.ఎస్.డి గంగాధర్, వైద్య శాఖ సంచాలకులు జి. శ్రీనివాస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here