నేర చరిత్ర ఉందా?

CRIMINAL HISTORY IS CRUCIAL

రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధన తెర మీదికి తెచ్చింది. అంటే, ఇది పాత నిబంధనే అయినప్పటికీ, ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా పాటిస్తామని చెప్పుకొచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో తనకు సంబంధించిన నేర చరిత్ర, ఆస్తులు, ఆదాయాలు, బాధ్యతలు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని 20/- రూపాయల స్టాంప్ పేపర్ పై నోటరీ చేసి సూచించబడిన ప్రొఫార్మాలో అఫిడవిట్ ద్వారా సమర్పించాలని, లేని పక్షంలో లేదా అసంపూర్తి సమాచారం సమర్పించిన పక్షంలో నామినేషన్ తిరస్కరిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల్ని జారీ చేసింది.

GHMC ELECTIONS LATEST NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *