Daily Horoscope 08-02-2019 panchangam
శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , మాఘమాసం, శిశిర రుతువు(దృక్ )
సూర్యోదయం ఉదయం 06.50 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.11 నిమిషాలకు
శుక్రవారం శుక్ల తదియ ఉదయం 10.18 నిమిషాల వరకు
శుక్రవారం శుక్ల తదియ ఉదయం 10.18 నిమిషాల వరకు
పూర్వభాద్రపద నక్షత్రం మధ్యాహన్నం 14.59 నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్రపద నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 01:30 నిమిషాల నుండి రాత్రి / తెల్లవారుజామున 03:22 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 09:06 నిమిషాల నుండి ఉదయం 09:51 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 12:53 నిముషాలనుండి మధ్యాహన్నం 01:39 నిముషాల వరకు
శుభసమయం ఈరోజు శుభసమయం లేదు
దుర్ముహూర్తం ఉదయం 09:06 నిమిషాల నుండి ఉదయం 09:51 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 12:53 నిముషాలనుండి మధ్యాహన్నం 01:39 నిముషాల వరకు
శుభసమయం ఈరోజు శుభసమయం లేదు
శివ యోగం ఉదయం 11.34 ని.షా వరకు, తదుపరి సిద్ధ యోగం
గరజ కరణం ఉదయం 10.18 ని.షా వరకు, వణిజ కరణం రాత్రి 23:24 నిముషాల వరకు
డా. టి. శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం) ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466
8985203559