HoroScope 11-02-2019 పంచాంగం

Daily HoroScope 11-02-2019 Panchangam

శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , మాఘ
మాసం, శిశిర రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 06.49 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.12 నిమిషాలకు
సోమవారం శుక్ల షష్ఠి మధ్యాహన్నం 15.20 నిమిషాల వరకు
అశ్వని నక్షత్రం రాత్రి 21.13 నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 16:57 నిమిషాల నుండి సాయంత్రం 18:40 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:53 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:39 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:10 నిముషాలనుండి మధ్యాహన్నం 15:56 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 13.33 ని.షా నుండి మధ్యాహన్నం 15.15 ని.షావరకు 

శుభ యోగం మధ్యాహన్నం 12.08 ని.షా వరకు, తదుపరి శుక్ల యోగం

తైత్తుల కరణం మధ్యాహన్నం 15.30 ని.షా వరకు, గరజ కరణం రాత్రి / తెల్లవారుజామున 03:42 నిముషాల వరకు

   

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article