తేదీ 15-02-2019 పంచాంగం

Daily Horoscope 15-02-19 Panchangam

శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , మాఘ
మాసం, శిశిర రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 06.47 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.14 నిమిషాలకు
శుక్రవారం శుక్ల దశమి మధ్యాహన్నం 13.19 నిమిషాల వరకు
మృగశిర నక్షత్రం రాత్రి నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 04:40 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున  06:09 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 09:04 నిమిషాల నుండి ఉదయం 09:56 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 12.31 ని.షా నుండి మధ్యాహన్నం 14.02 ని.షావరకు 

విష్కంభం యోగం రాత్రి / తెల్లవారుజామున 03.24 ని.షా వరకు, తదుపరి ప్రీతీ యోగం

గరజ కరణం మధ్యాహన్నం 13.19 ని.షా వరకు, వణిజ కరణం రాత్రి / తెల్లవారుజామున 00:15 నిముషాల వరకు

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article