daily Horoscope 18-02-2019 పంచాంగం

daily Horoscope 18-02-2019 panchangam

తేదీ 18-02-2019 పంచాంగం
శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , మాఘ
మాసం, శిశిర రుతువు 
సూర్యోదయం ఉదయం 06.45 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.15 నిమిషాలకు
సోమవారం శుక్ల చతుర్దశి  రాత్రి / తెల్లవారుజామున  01.14 నిమిషాల వరకు
పుష్యమి నక్షత్రం మధ్యాహన్నం 14.02 నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 01:15 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున 02:39 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:53 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:39 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:11 నిముషాలనుండి మధ్యాహన్నం 15:57 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 08.22 ని.షా నుండి ఉదయం 09.22 ని.షావరకు 

సౌభాగ్య యోగం సాయంత్రం 16.08 ని.షా వరకు, తదుపరి శోభన యోగం

గరజ కరణం మధ్యాహన్నం 15.02 ని.షా వరకు, వణిజ కరణం  రాత్రి / తెల్లవారుజామున   01:11 నిముషాల వరకు

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article