Daily Horoscope 21st January 2019

Daily Horoscope 21st January 2019

శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , పుష్యమాసం, హేమంత/శిశిర రుతువు(దృక్)

జనవరి 21 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.54 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.01 నిమిషాలకు
సోమవారం శుక్ల పౌర్ణమి ఉదయం 10.46 నిమిషాల వరకు
పుష్యమి నక్షత్రం  రాత్రి / తెల్లవారుజామున  02.28 నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం.
వర్జ్యం మధ్యాహన్నం 12:25 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:49 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:50 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:34 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:03 నిముషాలనుండి మధ్యాహన్నం 15:48 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 20.51 ని.షా నుండి రాత్రి 22.01 ని.షావరకు 

విష్కంభం యోగం ఉదయం 10.35 ని.షా వరకు, తదుపరి ప్రీతి యోగం

బవ కరణం ఉదయం 10.46 ని.షా వరకు, బాలవ కరణం రాత్రి 20:35 నిముషాల వరకు

పౌర్ణమి ,    


డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article