23-02-2019 పంచాంగం

Daily Horoscope  23-02-2019 Panchangam

శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , మాఘ
మాసం, శిశిర రుతువు 
సూర్యోదయం ఉదయం 06.42 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.17 నిమిషాలకు
శనివారం కృష్ణ చవితి ఉదయం 08.11 నిమిషాల వరకు, తదుపరి పంచమి.
చిత్త నక్షత్రం రాత్రి 22.48 నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం.
వర్జ్యం ఉదయం 07:48 నిమిషాల నుండి ఉదయం 09:18 నిముషాల వరకు
తదుపరి 
రాత్రి / తెల్లవారుజామున 04:13 నిముషాలనుండి రాత్రి / తెల్లవారుజామున 05:46 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 06:42 నిమిషాల నుండి ఉదయం 07:29 నిముషాల వరకు
తదుపరి ఉదయం 07:29 నిముషాలనుండి ఉదయం 08:15 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 16.48 ని.షా నుండి సాయంత్రం 18.18 ని.షావరకు 
గండ యోగం సాయంత్రం 16.26 ని.షా వరకు, తదుపరి వృద్ధి యోగం 
బాలవ కరణం ఉదయం 08.11 ని.షా వరకు, కౌలవ కరణం రాత్రి 19:06 నిముషాల వరకు
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article