Daily Horoscope 31-01-2019 పంచాంగం

Daily Horoscope 31 January 2019

శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , పుష్యమాసం, హేమంత/శిశిర రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 06.52నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.07 నిమిషాలకు
గురువారం కృష్ణ ఏకాదశి సాయంత్రం 17.03 నిమిషాల వరకు
జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 18.41 నిమిషాల వరకు తదుపరి మూల నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 03:30 నిమిషాల నుండి రాత్రి / తెల్లవారుజామున 05:16 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 10:37 నిమిషాల నుండి ఉదయం 11:22 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:07 నిముషాలనుండి మధ్యాహన్నం 15:52 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 09.09 ని.షా నుండి ఉదయం 10.53 ని.షావరకు 

వ్యాగ్యాత యోగం రాత్రి / తెల్లవారుజామున 05.49 ని.షా వరకు, తదుపరి హర్షణ యోగం

బాలవ కరణం సాయంత్రం 17.03 ని.షా వరకు, కౌలవ కరణం రాత్రి / తెల్లవారుజామున 05:57 నిముషాల వరకు


డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article