ఆవిరితో కరోనా అంతం!

DAILY STEAM WILL KILL CORONA, SUGGESTED BY DOCTORS. EVEN CHINESE FOLLOWED THE SAME THING, DUE TO WHICH THEY RECOVERED CORONA. NOW, INDIA IS FACING HUGE CHALLENGE. SO, EVERY ONE PROACTIVELY SHOULD PRACTISE TAKING STEAM DAILY AND DRINK LUKE WARM WATER.

107
DAILY STEAM WILL KILL CORONA
DAILY STEAM WILL KILL CORONA

ప్రతిరోజు బయట తిరిగేవాళ్లేం చేయాలో తెలుసా? కూరగాయలు కొనడానికి షాపులు, మార్కెట్లకు వెళ్లేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా అనేది అందరికీ ఒక వ్యాపారంగా మారిందని గుర్తుంచుకోండి. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనాను మన దరికి చేరకుండా ఉండేందుకు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

కరోనా సమయంలో కూడా మీరు సరుకులు, కూరగాయలు వంటివి కొనటానికి మార్కెట్ కి వెళుతున్నారా? మీరు ప్రతి రోజు ఆఫీసుకు వెళ్లక తప్పడం లేదా? అయితే, మీరు తప్పకుండా ప్రతి రోజు రెండు నుంచి మూడు సార్లు దాకా ఆవిరి పట్టాల్సిందే. లేకపోతే, కరోనా మీ పని పడుతుంది. ఇంటి దగ్గర ఉండేవారు రోజుకోసారి ఆవిరి పడితే సరిపోతుంది. ఇలా చేస్తే చాలు మహమ్మారిని వెళ్లగొట్టవచ్చు. ఈ విషయం తెలిసినా బహిరంగంగా ఆరోగ్య శాఖ అధికారులు చెప్పరు. ప్రజలందరూ కలిసికట్టుగా ఒక వారం రోజులు ఆవిరి పడితే చాలు.. ఈ మహమ్మారి అంతమవుతుంది. దీని వల్ల ఎలాంటి దుష్ఫలితాలుండవని మర్చిపోవద్దు.

  • కరోనా వైరస్ ను చంపివేయడంలో భాగంగా వేడి నీరు తాగడం మంచిదే. కానీ ఈ కరోనా వైరస్ ముక్కు యొక్క పారానాసల్ సైనస్ (ముక్కుకి సమీపంలో వుండే ఖాళీ స్థలం) వెనుక 3 లేదా 4 రోజులు దాగి వుంటుంది. కాబట్టి, మనం త్రాగే వేడినీరు అక్కడకి చేరదని గుర్తుంచుకోండి. నాలుగు లేదా ఐదు రోజుల తర్వాత పారానాసల్ వెనుక దాగి వున్న ఈ వైరస్ మీ ఊపిరితిత్తులకు చేరుతుంది. అప్పుడు మీకు ఊపిరి పీల్చటంలో సమస్య ఏర్పడుతుంది. కాబట్టి, ఆవిరి పట్టుకోవటం చాలా అవసరం. అది పారానాసల్ సైనస్ వెనుక భాగానికి చేరుతుంది. ముక్కులో వున్న ఈ వైరస్ ని ఆవిరితో చంపెయ్యాలి. 50 డిగ్రీల వద్ద ఈ వైరస్ కు అడ్డుకట్ట వేయవచ్చు. 60 డిగ్రీల వద్ద ఈ వైరస్ చాలా బలహీనపడుతుంది. అప్పుడు ఏ మానవునిలో వున్న వ్యాధి నిరోధకశక్తి అయినా దీనితో పోరాడగలుగుతుంది. 70 డిగ్రీల వద్ద ఈ వైరస్ పూర్తిగా చచ్చిపోతుంది. ఆవిరి చేసే గొప్ప పని ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here