తమ వద్దకు రావద్దంటూ దళిత సంఘాలు ఆందోళన

గడపగడపకు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా తమ వద్దకు రావద్దంటూ దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. తమకు రావాల్సిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, అలాంటప్పుడు ఏ మొహం పెట్టుకుని తమ ఇంటికి వస్తారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article