ఏపీలో పాక్షిక కర్ఫ్యూ

72

రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కోవిడ్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారు. ఎల్లుండి (బుధవారం) నుంచి ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తామన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని షాపులు తెరిచి ఉంచుతామన్నారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. రెండు వారాల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చు.
ఆ సమయంలో 144వ సెక్షన్‌ అమలు చేస్తారని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here