రైల్వే విధ్యంసం కేసులో నిందితులు…అందోళనలో బంధువులు

  • రైల్వే విధ్యంసం కేసులో నిందితులు
    *అందోళనలో బంధువులు
    చంచల్ గూడ:రైల్వే స్టేషన్ విద్వంసం కేసులో నిందితుల కుటుంబ సభ్యులు అందోళనలో వున్నారు. చంచల్ గూడా జైలుకు భారీగా చేరుకుంటున్న తల్లిదండ్రులు, మా పిల్లలకు ఏపాపం తెలియదని కన్నీరు మున్నీరు అవుతున్నారు. రైల్వే స్టేషన్ దాడి కేసులో 45మంది అరెస్ట్ అయ్యి జైల్లోవున్న సంగతి తెలిసిందే. ములాఖత్ లో వారిని కలిసేందుకు ప్రయాత్నాలు చేస్తున్న బంధువులు, జైల్ ముందు పడిగాపులు కాస్తున్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article